విష్ యు హ్యాపీ బర్త్ డే టు మై డాటర్

విష్ యు హ్యాపీ బర్త్ డే టు మై డాటర్
విష్ యు హ్యాపీ బర్త్ డే టు మై డాటర్

విష్ యు హ్యాపీ బర్త్ డే టు మై డాటర్… కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు కోట్స్ తెలుగులో బర్త్ డే విషెస్ కోట్స్

బంగారు తల్లి నీరాక ఇంటికి శుభం. నీ నడక ఇంటికి సందడి. నీవు వెళ్ళిన ఇళ్ళు మహాలక్ష్మికి ఆలవాలం…

మనీ మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే… హ్యాపీ బర్త్ డే టు యు మైడియర్ చిట్టితల్లి…

కలసిరాని కాలంలో కలిగావు, ఇంట్లో శుభాల సందడి మొదలయ్యింది… నీవు నిండు నూరేళ్ళు సంతోషంతో జీవించాలి.

చిట్టితల్లికి జన్మదిన శుభాకాంక్షలు

పుట్టింటి గౌరవం మెట్టింట్లో వికసిస్తుందనటానికి నీవే ఉదాహరణ… నీ జీవితం సుఖమయం కావాలని కోరుకుంటూ…

విష్ యు హ్యాపీ బర్త్ డే…

కలలు కంటే నిజం చేసుకోవాలి… వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యంతో కూడిన కలలు వాస్తవరూపం దాల్చగలవు… లక్ష్యంకోసం తపించే నా చిట్టితల్లికి

పుట్టిన రోజు శుభాకాంక్షలు