హ్యాపీ బర్త్ డే విషెస్ టు ఫ్రెండ్

హ్యాపీ బర్త్ డే విషెస్ టు ఫ్రెండ్

హ్యాపీ బర్త్ డే విషెస్ టు ఫ్రెండ్. ఫ్రెండుకు బర్త్ డే విషెస్ కోట్స్ తెలుగులో…. మిత్రునికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే దినం కన్నా గొప్పదినం ఏముంటుంది. ఆపదలో కూడా సాయం అందించే మిత్రునికి శుభాకాంక్షలు తెలియజేయడం అంటే మదికి మరింత ఆనందదాయకం. హితమునే కాంక్షించేవాడు స్నేహితుడు అంటారు. అలాంటి హితుడికి పుట్టిన రోజు వస్తే ఆరోజంతా స్నేహితులు చేసే హడావుడికి హద్దే ఉండదు. ఇంకా శుభాకాంక్షలు వెల్లువ ఫ్రెండుపై కురుస్తుంది. ఏడాదికొకమారు వచ్చే మిత్రుని జన్మదినం… Continue reading హ్యాపీ బర్త్ డే విషెస్ టు ఫ్రెండ్

Happy dussehra

Happy dussehra… wishes to you and your family మీకు మరియు మీ బంధు మిత్రులకు దసరా శుభాకాంక్షలు… అమ్మ చల్లని చూపు అమ్మ అనుగ్రహంగా భావిస్తారు. అమ్మచల్లనిచూపు వలననే అందరం హ్యాపీగా ఉంటున్నామనే భావననే పండితులు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇవ్వడమే తెలిసిన అమ్మతనం ఉన్న అమ్మలకు అమ్మ అయిన దుర్గమ్మ కరుణ ఏది ఎవరికి ఎంత వరకు అవసరమో అంతే ఇస్తూ జీవనోద్దరణకు మార్గం చూపుతుంది… అదే శ్రేయష్కర మార్గమని అంటారు. మనకు… Continue reading Happy dussehra