మదర్ బర్త్ డే విషెస్ కోట్స్

మదర్ బర్త్ డే విషెస్ కోట్స్
మదర్ బర్త్ డే విషెస్ కోట్స్

మదర్ బర్త్ డే విషెస్ కోట్స్ తెలుగులో అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు

అమ్మ నేను పొగిడితే మొదట నిన్నే పొగడాలి… నా పుట్టుక నీకు మరణయాతన కలిగించినా, ఆకష్టం అనుభవించి నన్ను కన్నతల్లిని ఎంతపొగిడినా అది తక్కువే… తల్లీ నీకు నా నమస్కారం.

అమ్మ పుట్టిన రోజు నాకు పెద్ద పండుగ. ఇలాంటి పెద్ద పండుగలు ప్రతి సంవత్సరం సంతోషంతో జరగాలి…

అమ్మకు హ్యాపీ బర్త్ డే విషెస్

ప్రకృతిలో పెద్ద కష్టం మరణమే అయితే అంత పెద్ద కష్టం ఇష్టంతో స్వీకరించి నన్ను కన్నతల్లికి ప్రతిరోజు నా నమస్కారం…

మనీ మనీ రిటర్న్స్ ఆఫ్ ద డే

చిత్రమేమిటంటే నీ పుట్టినరోజున కూడా నీవే దీవించేది… నీకు మేలు చేయడానికి భగవంతుడికైనా మరుజన్మ కావాల్సిందే… అమ్మ నీకు నా నమస్కారం.

హ్యాపీ బర్త్ డే టు యు

గుడిలో దేవత కూడా పిలిస్తే పలుకుతుంది. ఇంట్లో అమ్మ మాత్రం పిలవకుండానే అన్నీ చూసుకుంటుంది… అమ్మా నీకొక నమస్కారం.

అమ్మకు జన్మదిన శుభాకంక్షలు

ఎదుటివారి ఆనందం కోసం తపించే హృదయంలో అమ్మ ఉంటే, మరి అమ్మ హృదయంలో ఏముంటుంది…. అమృతమే ఉంటుంది. అమృతమూర్తి అమ్మకు

హ్యాపీ బర్త్ డే విషెస్ అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు.