హ్యాపీ బర్త్ డే విషెస్ టు సిస్టర్

హ్యాపీ బర్త్ డే విషెస్ టు సిస్టర్
హ్యాపీ బర్త్ డే విషెస్ టు సిస్టర్

హ్యాపీ బర్త్ డే విషెస్ టు సిస్టర్ సోదరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుగు విషెస్ కోట్స్

స్నేహంలో సోదరిగా అనుసరణకు మార్గదర్శకురాలుగా నిలబడుతూ నన్ను నిలబెట్టిన సోదరికి

పుట్టిన రోజు శుభాకాంక్షలు

సంతోషానికి నీ చిరునవ్వు చిరునామా అయితే కష్టానికి చోటులేకుండా పోయింది.. సోదరికి జన్మదిన శుభాకాంక్షలు

మనీ మనీ హ్యాపీ రిటర్స్స్ ఆఫ్ ద డే

సంతోషంగా ఉంటే కష్టం కూడా ఇష్టంగా మారిపోతుందని నిన్ను చూస్తే తెలుస్తుంది. అలవరుచుకుంటే జీవితం బాగుంటుంది… ఆదర్శప్రాయమైన అక్కకు

జన్మదిన శుభాకాంక్షలు

సేవలో అమ్మలాగా, ఆజ్ఙలో నాన్నలాగ నన్ను శాశించి నీవు చేసిన మేలే ఈ జీవితం.

సోదరికి జన్మదిన శుభాకాంక్షలు