హ్యాపీ బర్త్ డే మై సన్

హ్యాపీ బర్త్ డే మై సన్
హ్యాపీ బర్త్ డే మై సన్

హ్యాపీ బర్త్ డే మై సన్ కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులో బర్త్ డే విషెస్ కోట్స్

ఓరేయ్ వెనుక ఉండి ముందుకు తోసేవారితో జాగ్రత్త… ముందుండి రమ్మని పిలిచేవారితో ఆలోచించి అడుగు వెయ్యాలి… జీవితం చాలా విలువైనది. కరిగిన కాలం తిరిగిరాదు, నోరుజారిన మాట రాదు… జాగ్రత్త సంతోషంగా జీవించు…

పుట్టినరోజు శుభాకాంక్షలు.

జీవితంలో ఒక మంచి పనిచేయాలి అంటారు. కానీ ప్రతి పుట్టినరోజుకు ఒక మంచిపని ఆచరించు ఆనందంగా జీవించు..

హ్యాపీ బర్త్ డే మై సన్… మనీ మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే…

సంతోషంగా జీవించడం అంటే సంతోషం కోసం ప్రాకులాడుట కాదు… సంతోషం పంచడం. చుట్టూ ఉన్నవారి సంతోషం కోసం తపించే మనసుకు మంచే జరుగుతుంది.

హ్యాపీ బర్త్ డే విషెస్ టు యు మైడియర్ సన్.

నీ పుట్టుక మాకు సంతోషదాయకం అయినా మాకు అసలైన సంతోషం నీ జీవిత పర్యంతము సుఖసంతోషాలతో ఉండడమే…

మనీ మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే… విష్ యు హ్యాపీ బర్త్ డే…

గొప్ప మాటలు విను, గొప్పను ఆపాదించుకోకు… చుట్టూ ఉన్నవారి గొప్పతనం గుర్తించు… గొప్పఅనే భావనతో అంటకాగకు… సంతోషంతో…

నీకు జన్మదిన శుభాకాంక్షలు.