బ్రదర్ కు హ్యాపీ బర్త్ డే విషెస్

బ్రదర్ కు హ్యాపీ బర్త్ డే విషెస్
బ్రదర్ కు హ్యాపీ బర్త్ డే విషెస్

బ్రదర్ కు హ్యాపీ బర్త్ డే విషెస్ సోదరునికి జన్మదిన శుభాకాంక్షలు తెలుగు కోట్స్

నీ దయ అమ్మను నీ ఆలోచన నాన్నను మరిపిస్తాయి అన్నయ్యా…

నీకు జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్ డే టు యు

ఆదర్శం అంటూ సాగిన నీ నడక కఠినమే కానీ అది నాకు పూలబాట అయ్యింది. నీవలన మన కుటుంబానికి మరింత గౌరవం… పుట్టిన రోజు సందర్భంగా…

హ్యాపీ బర్త్ డే విషెస్

సోదరుడివైనా స్నేహితుడిలాగా సలహా ఇచ్చావు… అవసరంలో అండగా నిలబడ్డ నీకు మరింత మేలు జరగాలని ఆశిస్తూ…

హ్యాపీ బర్త్ డే బ్రదర్.

పెద్దవానిగా పెద్దరికం వహిస్తావు, చిన్నవాడినైన నాతో చిన్నపిల్లవాని వలె మాట్లాడుతావు… నీ పద్దతి మార్గదర్శనీయం…

మనీ మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే